Asianet News TeluguAsianet News Telugu

Hyderabad mayor కుక్కకు తినిపించే వీడియో వైరల్: ఇలా అయితే నేను కుక్కలా పుడుతానన్న రామ్ గోపాల్ వర్మ

హైదరాబాద్‌ నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మీ తాజాగా ఓ వీడియోని తన ట్విట్టర్ ద్వారా పంచుకుంది. 

హైదరాబాద్‌ నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మీ తాజాగా ఓ వీడియోని తన ట్విట్టర్ ద్వారా పంచుకుంది. అందులో తన పెంపుడు కుక్కకి ఆహారం తినిపిస్తుంది.  అయితే ఇందులో తన కుక్కకి కుడిచేతితో తినిపిస్తూ, తాను మాత్రం ఏడమ చేతితో తింటుంది. ఇది వర్మ కంట్లో పడింది.