RGV : కమ్మరాజ్యంలో కడపరెడ్లు...సారీ..అలవాట్లో పొరపాటు...
అమ్మరాజ్యంలో కడపబిడ్డలు సినిమా విడుదలను ఎవరు అడ్డుకున్నారో నాకు తెలుసు.
అమ్మరాజ్యంలో కడపబిడ్డలు సినిమా విడుదలను ఎవరు అడ్డుకున్నారో నాకు తెలుసు. వాళ్లెవరో అతి త్వరలో బైట పెడతాను అంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడారు. గురువారం ఈ సినిమా విడుదలయ్యింది.