Asianet News TeluguAsianet News Telugu

మేనకోడళ్లు చేసిన పని చూసి.. మురిసిపోతున్న రామ్ చరణ్..

అక్క కూతుర్లు చేసిన పని చూసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మురిసి పోతున్నాడు. 

అక్క కూతుర్లు చేసిన పని చూసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మురిసి పోతున్నాడు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత పిల్లలు సమార, సమితలు బైటినుండి తెచ్చిన కూరగాయల్ని చక్కగా శుభ్రం చేసి ఆరబెట్టారు. అది చూసిన రామ్ చరణ్ వారితో కాసేపు సరదాగా మాట్లాడుతూ కూరగాయల వివరాలు కనుక్కుంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. అదే ఈ వీడియో..