`రెచ్చిపోదాం బ్రదర్‌` లిరికల్ వీడియో

డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో తెరకెక్కుతున్న చిన్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మరో డిఫరెంట్ ఎంటర్‌టైనర్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

First Published Aug 10, 2020, 2:07 PM IST | Last Updated Aug 10, 2020, 2:07 PM IST

డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో తెరకెక్కుతున్న చిన్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మరో డిఫరెంట్ ఎంటర్‌టైనర్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. రెచ్చిపోదాం ప్రబరద్ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రచోదయ ఫిల్మ్స్ పతాకం‌పై ఏ. కె. జంపన్న దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. రవికిరణ్ హీరోగా అతుల్‌ కులకర్ణి మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా లిరికల్‌ సాంగ్‌ను సోమవారం రిలీజ్‌ చేశారు. సాయి కార్తీక్‌ స్వరాలు అందించగా భాస్కరబట్ల సాహిత్య మందించిన ఆ సాంగ్ వీడియో ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా రిలీజ్ చేశారు.