పిఠాపురంలో రామ్ చరణ్ క్రేజ్ కు.. ఫ్యూజ్ లు ఎగిరిపోవాల్సిందే..

బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం వచ్చారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. మెగా హీరోకు పిఠాపురం ప్రజలు ఘన స్వాగతం పలకడంతో పాటు.. దారి పోడవున నీరాజనాలు పలికారు. తల్లితో కలిసి పిఠాపురం వచ్చిన చరణ్.. అక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని దర్శించారు. 
 

First Published May 11, 2024, 5:26 PM IST | Last Updated May 11, 2024, 5:26 PM IST

మెగా హీరోకు పిఠాపురం ప్రజలు ఘన స్వాగతం పలకడంతో పాటు.. దారి పోడవున నీరాజనాలు పలికారు. తల్లితో కలిసి పిఠాపురం వచ్చిన చరణ్.. అక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని దర్శించారు.  బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం వచ్చారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. జనసేన తరపున ప్రచారం చేయబోతున్నారు.