అంబరాన్నంటిన రాధేశ్యామ్ సంబరాలు ... ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదుగా..!
2022లో విడుదలైన మొదటి భారీ బడ్జెట్ చిత్రం రాధే శ్యామ్(Radhe Shyam).
2022లో విడుదలైన మొదటి భారీ బడ్జెట్ చిత్రం రాధే శ్యామ్(Radhe Shyam). పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ కావడంతో దేశవ్యాప్తంగా హైప్ నెలకొని ఉంది. ప్రభాస్ మూవీ విడుదలైన రెండున్నరేళ్లు అవుతుంది. ఫ్యాన్స్ ఆతృత ఎదురుచూపుల మధ్య నేడు ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా విడుదల సందర్భంగా ఫ్యాన్స్ ఎలా రచ్చ చేసారో చూడండి..!