రష్మిక ఛాలెంజ్ కు కౌంటర్ ఇచ్చిన రాశీఖన్నా..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హీరోయిన్ రష్మిక మంథన ఇచ్చిన ఛాలెంజ్ ను రాశీఖన్నా స్వీకరించింది. 

First Published Jul 20, 2020, 4:28 PM IST | Last Updated Jul 20, 2020, 4:28 PM IST

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హీరోయిన్ రష్మిక మంథన ఇచ్చిన ఛాలెంజ్ ను రాశీఖన్నా స్వీకరించింది. మూడు మొక్కలు నాటి తన ఛాలెంజ్ ను పూర్తిచేసింది. రఖుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, తమన్నాలను ఛాలెంజ్ కు నామినేట్ చేసింది. అంతేకాదు ప్రతీ ఒక్కరూ స్వచ్ఛందంగా ఛాలెంజ్ స్వీకరించాలని కోరింది.