సొంతూరులో సందడి చేసిన సుకుమార్.. ప్యామిలీ ఈవెంట్ లో పుష్ప దర్శకుడు

సొంత ఊరిలో సందడి చేశారు పుష్ప దర్శకుడు సుకుమార్. ఫ్యామిలీ ఫంక్షన్ ఉండటంతో ఆయన ఆంధ్రాలో  తన సొంత గ్రామానికి వెళ్ళారు. భార్యతో కలిసి తన కుటుంబ సభ్యులను కలుసుకున్నారు సుకుమార్. అంతే కాదు ఊరి జనంతో కలిసి పోయి.. వారి యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకున్నారు. 
 
First Published May 31, 2024, 3:23 PM IST | Last Updated May 31, 2024, 3:23 PM IST