Mathu Vadarara Public Talk : డైరెక్టర్ ఇరగదీశాడు..సత్య చింపేశాడు...
రితేష్ రానా దర్శకత్వంలో కీరవాణి చిన్నబ్బాయి శ్రీ సింహ, పెద్దబ్బాయి కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయిన సినిమా మత్తువదలరా.
రితేష్ రానా దర్శకత్వంలో కీరవాణి చిన్నబ్బాయి శ్రీ సింహ, పెద్దబ్బాయి కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయిన సినిమా మత్తువదలరా. రాజమౌళి కుటుంబనుండి వచ్చిన హీరో అవ్వడంతో సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ అంచనాలను సినిమా అందుకుందనే చెప్పచ్చు. ఈ రోజు రిలీజైన ఈ సినిమా గురించి పబ్లిక్ ఏమంటున్నారంటే....