Asianet News TeluguAsianet News Telugu

302 ట్రైలర్ లాంచ్ : సెక్సేంటీ.. దయ్యాలేంటీ.. మళ్లీ మర్డర్లేంట్రా...

క్రైమ్, హారర్, సస్పెన్స్ కాన్సెప్ట్ తో వస్తోన్న సినిమా 302.

క్రైమ్, హారర్, సస్పెన్స్ కాన్సెప్ట్ తో వస్తోన్న సినిమా 302. ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు రిలీజ్ చేశారు. సెక్సేంటీ.. దయ్యాలేంటీ మళ్లీ  మర్డర్లేంట్రా అంటూ సాగే ఈ ట్రైలర్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ లా అనిపిస్తుంది.