Asianet News TeluguAsianet News Telugu

ఆ జీవోలు ఫాలో అయితే సినిమా షూటింగులు చేయలేం.. కానీ... సి. కల్యాణ్

తెలంగాణ లో సినిమా షూటింగుల విషయంలో త్వరలోనే అనుకూలమైన జీవో రాబోతుందని సి. కల్యాణ్ అన్నారు. 

తెలంగాణ లో సినిమా షూటింగుల విషయంలో త్వరలోనే అనుకూలమైన జీవో రాబోతుందని సి. కల్యాణ్ అన్నారు. మిగతా రాష్ట్రాల్లో వచ్చిన జీవోలు చూస్తే సినిమా షూటింగులు చేయలేమని, కానీ కేసీఆర్ ఎంతో ముందుచూపున్న మనిషి అని కితాబునిచ్చారు. తలసాని సినిమాపరిశ్రమకుచాలా సాహాయపడుతున్నారని అలాంటి వాళ్లుండడం అదృష్టం అని అన్నారు.