Prathi Roju Pandaga Bus Journey : మా రాశీఖన్నా బుగ్గలు గిల్లుతావా నువ్వు...
సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’.
సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు బన్నీ వాస్ నిర్మాత. డిసెంబర్ 20న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాకోసం ఈ టీం బస్సు యాత్ర చేస్తోంది. ఇందులో భాగంగా టిక్ టాక్ స్టార్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు..ఆ వివరాలు ఈ వీడియోలో..