Poster Movie : పోస్టర్ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన మంత్రి హరీష్ రావు


శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్ పై టియంఆర్ దర్శకుడిగా, విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షిత సోనావనే హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా "పోస్టర్". 

First Published Dec 12, 2019, 5:45 PM IST | Last Updated Dec 12, 2019, 5:45 PM IST


శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్ పై టియంఆర్ దర్శకుడిగా, విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షిత సోనావనే హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా "పోస్టర్". ఈ సినిమా మోషన్ పోస్టర్ ను  మంత్రి హరీష్ రావు విడుదల చేసారు.