Asianet News TeluguAsianet News Telugu

పోస్టర్ : ఏం తీసుకొచ్చావు నేలకు...

శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్ పై టియంఆర్ దర్శకుడిగా, విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షిత సోనావనే హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా "పోస్టర్". 

శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్ పై టియంఆర్ దర్శకుడిగా, విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షిత సోనావనే హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా "పోస్టర్". ఈ సినిమాలో హేమచంద్ర పాడిన నువ్వంటే ఎవరంట మిత్రమా పాట లిరికల్ వీడియో ఇది...