రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా 'పలాస 1978'!

1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా 'పలాస 1978'. 

First Published Feb 25, 2020, 11:25 AM IST | Last Updated Feb 25, 2020, 11:25 AM IST

1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా 'పలాస 1978'. రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. కరుణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మార్చి 6న రిలీజ్ చేయనున్నారు.