Asianet News TeluguAsianet News Telugu

మెగాస్టార్ కు కూతురు ఫాదర్స్ డే గిఫ్ట్ ఇదే (చూడండి)

ఫాథర్స్ డే పురష్కరించుకొని మెగాస్టార్ కూతురు సుష్మిత మెగాస్టార్ కి హెయిర్ కట్ చేసి తన విషెస్ తెలిపింది .

ఫాథర్స్ డే పురష్కరించుకొని మెగాస్టార్ కూతురు సుష్మిత మెగాస్టార్ కి హెయిర్ కట్ చేసి తన విషెస్ తెలిపింది .ఎందుకు అంటే కరోనా కారణంగ ఇంట్లోనే ఉండడంతో మెగాస్టార్ కి హెయిర్ పెరిగిపోవటం ,బార్బర్ షాప్ అంత సేఫ్ కాదని నేనే కట్ చేశాను అని చెపింది r hair cuting