Asianet News TeluguAsianet News Telugu

వి మూవీ : ఆయనతో చాలా కంఫర్ట్ గా ఉంటుంది.. నివేదా థామస్

నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా `వి`. 

నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా `వి`. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నివేదా థామస్‌, అదితి రావ్‌ హైదరీలు హీరోయిన్లుగా నటించారు. థ్రిల్లర్‌ జానర్‌లో రూపొందించిన ఈ మూవీ ఈ నెల 5న అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర అవుతుండడంతో హీరోయిన్‌ నివేదా థామస్‌ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గోంటున్నారు. ఈ సందర్భంగా ఏసియా నెట్‌ ప్రతినిధి నివేదాను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు.. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.