Asianet News TeluguAsianet News Telugu

మధ : డైరెక్టర్ శ్రీవిద్యకు మంచులక్ష్మి ఆఫర్..

Mar 11, 2020, 4:08 PM IST

రేసీ థ్రిల్లర్ గా, సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కి 26 ఫిలిం ఫెస్టివల్ అవార్డులు గెలుచుకున్న సినిమా మధ. ఈ సినిమా మార్చి 13న రిలీజ్ అవ్వబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంచులక్ష్మి, నాగ్ అశ్విన్, నవదీప్, మహేష్ కోనేరు, డైరెక్టర్ హరీష్ శంకర్లతో పాటు సినిమా క్రూ అంతా పాల్గొంది. తన పూర్తి సపోర్టు సినిమాకు ఉంటుందంటూ మంచులక్ష్మి చెప్పింది.