Nenu c/o Nuvvu Song : ఒక్క క్షణం లోనచేరే ఒక్కసారి జీవితం...
1980 లో రాజముండ్రి సమీపంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా నేను c/o నువ్వు.
1980 లో రాజముండ్రి సమీపంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా నేను c/o నువ్వు. ఈ సినిమాని సాగ రెడ్డి తుమ్మ స్వీయదర్శకత్వం లో తెరకెక్కించాడు. రత్నకిశోర్, సాన్యా సిన్హా హీరో, హీరోయిన్లు. ఈ సినిమాకు సంబంధించిన ఒక్కక్షణం అనే పాటను ఇటీవల రిలీజ్ చేశారు.