ఇదే రోజు జూనియర్ ఎన్టీఆర్ కు తీరని లోటు

నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ చనిపోయి సరిగ్గా నేటికి రెండేళ్లు. 

First Published Aug 29, 2020, 1:48 PM IST | Last Updated Aug 29, 2020, 1:48 PM IST

నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ చనిపోయి సరిగ్గా నేటికి రెండేళ్లు. 2018 ఆగష్టు 29న నందమూరి హరికృష్ణ తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నందమూరి కుటుంబంలో ఆయన మృతి విషాదాన్ని నింపింది.