Asianet News TeluguAsianet News Telugu

తనకంటే చిన్నవయసు పాత్రలో నాగార్జున సెన్సేషన్ !

టాలీవుడ్ లో ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. 

టాలీవుడ్ లో ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. యంగ్ సీఎం వైఎస్ జగన్ పాత్రలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటించబోతున్నాడనే వార్త చక్కర్లు కొడుతోంది. మహీ వీ రాఘవ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు కానీ ఇప్పటికే ఇది ఫిల్మ్ నగర్ లో రచ్చ చేస్తోంది.