నాన్న గారి ఆరోగ్యం నిలకడగా వుంది ... ఎస్పీ బాలు తనయుడు
నిన్న ఎలా నిలకడ గ ఉందొ నాన్న గారి ఆరోగ్యం ఇవాళ కూడా అలానే వుంది .
నిన్న ఎలా నిలకడ గ ఉందొ నాన్న గారి ఆరోగ్యం ఇవాళ కూడా అలానే వుంది . వైద్యులు కొంచెం క్రిటికల్ అన్న నిలకడగానే వుంది .అందరికి థాంక్స్ నాన్న గురుంచి ప్రార్దిస్తునందుకు .