రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా.. మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ లుక్..

వినాయకుడు ఫేమ్ కృష్ణుడు నిర్మాతగా వస్తున్న సినిమా మై బాయ్ ఫ్రెండ్స్‌ గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాంచ్ చేసారు.  

First Published Aug 7, 2020, 12:10 PM IST | Last Updated Aug 7, 2020, 12:10 PM IST

వినాయకుడు ఫేమ్ కృష్ణుడు నిర్మాతగా వస్తున్న సినిమా మై బాయ్ ఫ్రెండ్స్‌ గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాంచ్ చేసారు.  కుమార్తె నిత్య పేరు మీద నిత్యా క్రియేషన్స్‌ అనే ఓ నిర్మాణ సంస్థను స్థాపించారు. తొలి ప్రయత్నంగా ‘మై బాయ్‌ ఫ్రెండ్స్‌ గర్ల్‌ ఫ్రెండ్‌’ నిర్మించారు. త్వరలోనే ఓటిటి లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అభినందనలు తెలియజేశారు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా ద్వారా లోతుగడ్డ జయరామ్ దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అవ్వబోతున్నాడు.