SP బాలు గారికోసం ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలు చేద్దాం పిలుపు నిచ్చిన సంగీత దర్శకుడు RP పట్నాయక్

మనం అందరం ఒకేసారి SP బాలు గారికోసం ఒకే సారి ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రార్ధన చేద్దాం .

First Published Aug 18, 2020, 1:34 PM IST | Last Updated Aug 18, 2020, 1:34 PM IST

మనం అందరం ఒకేసారి SP బాలు గారికోసం ఒకే సారి ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రార్ధన చేద్దాం .SP బాలు గారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని  ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలు చేయాలనీ మీరును అందరిని కోరాలని  సంగీత దర్శకుడు RP పట్నాయక్ కోరారు.