ఆర్జీవీ మళ్లీ పాడాడు.. ఈ సారి మర్డర్ సాంగ్ తో ప్రేక్షకులకు షాక్...

లాక్ డౌన్ మొదలైనప్పుటి నుంచి ఓటీటీ సినిమాలతో దుమ్మురేపుతున్న వర్మ ప్రమోషన్స్ విషయంలో కొంచెం కూడా తగ్గడం లేదు. 

First Published Aug 7, 2020, 1:03 PM IST | Last Updated Aug 7, 2020, 1:03 PM IST

లాక్ డౌన్ మొదలైనప్పుటి నుంచి ఓటీటీ సినిమాలతో దుమ్మురేపుతున్న వర్మ ప్రమోషన్స్ విషయంలో కొంచెం కూడా తగ్గడం లేదు. మిర్యాల గూడా పరువు హత్య నేపథ్యంలో తెరకెక్కుతున్న మర్డర్ సినిమా ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన వర్మ ఇప్పుడు సాంగ్స్ తో కూడా ప్రమోషన్స్ డోస్ పెంచుతున్నాడు. వర్మ స్వయంగా పాడి పిల్లల్ని ప్రేమించడం తప్పా...? అంటూ సాగే 'మర్డర్' (కుటుంబ కథా చిత్రం) చిత్రం పాటను సోషల్ మీడియాలో విడుదల చేశారు.