Asianet News TeluguAsianet News Telugu

నా కాళ్లు రెండు నడవలేని స్థితికి వచ్చేసాయి.. ఆపరేషన్ అయ్యింది: మురళిమోహన్ (వీడియో)

మురళీమోహన్ ఇటీవలే వెన్నెముకకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి, హైదరాబాదులో ఉన్న తన నివాసంలో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి మీడియాతో ఇలా వివరించారు...