Asianet News TeluguAsianet News Telugu

MissMatchMoviePublicTalk : తెలుగు సినిమాలో ఎన్ని ఉండాలో అన్నీ ఇందులో ఉన్నాయి...

ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా, ఎన్.వి.నిర్మల్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘మిస్ మ్యాచ్’. 

ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా, ఎన్.వి.నిర్మల్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘మిస్ మ్యాచ్’. జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు నిర్మించిన ఈ సినిమా గురువారం రిలీజయ్యింది. మంచి ఫ్యామిలీ టైప్ మ్యూవీ, చాలా బాగుంది, డిఫరెంట్ మూవీ అని ప్రేక్షకుల ప్రశంసలు పొందుతోంది. 

Video Top Stories