MISMATCH Movie : మిస్ మ్యాచ్ లోని అరెరే..పాటను రిలీజ్ చేసిన త్రివిక్రమ్
ఎన్.వి.నిర్మల్ కుమార్ దర్శకత్వంలో ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘మిస్ మ్యాచ్’.
ఎన్.వి.నిర్మల్ కుమార్ దర్శకత్వంలో ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘మిస్ మ్యాచ్’. జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట సింగిల్ ను దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రిలీజ్ చేశారు. అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి సంస్థ తమ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం ఇది.