చిరునవ్వు కలకాలం నిలవాలంటే.. మాస్క్ మస్ట్..

రానున్న రోజుల్లో కరోనా మరింత మహమ్మారిగా మారనుందన్న డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరికల నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చిరంజీవి కోరారు.

First Published Jul 16, 2020, 1:31 PM IST | Last Updated Jul 16, 2020, 1:31 PM IST

రానున్న రోజుల్లో కరోనా మరింత మహమ్మారిగా మారనుందన్న డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరికల నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చిరంజీవి కోరారు. చిరునవ్వు ముఖానికి అందం. కానీ ఆ చిరునవ్వు కలకాలం నిలవాలంటే.. మాస్క్‌ ధరించాలంటూ యువ హీరోయిన్ ఈషా రెబ్బతో కలిసి చిరు ‘మెగా’ సందేశం ఇచ్చారు. ఇప్పుడీ వీడియోలు వైరల్ అవుతున్నాయి.