Chiranjeevi On Gollapudi : ఆయన దగ్గర డైలాగ్ డిక్షన్ నేర్చుకున్నాను...
గొల్లపూడి మారుతీరావు మరణంపై మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు.
గొల్లపూడి మారుతీరావు మరణంపై మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. తన మొదటిచిత్రం ఐలవ్యూకి గొల్లపూడి రచయిత అని, 1989నుండి తమ పరిచయం కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. డైలాగ్ డిక్షన్ ఆయనదగ్గరే నేర్చుకున్నానని గత జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు.