మెగా ఫ్యామిలీలో మరో వివాహం: పెళ్లిపీటలెక్కనున్న సాయిధరమ్ తేజ్

కరోనాతో టాలీవుడ్‌లో పెళ్ళి సందడి మొదలైంది. వరుసగా యంగ్‌ హీరోలు పెళ్ళిళ్లు చేసుకుంటున్నారు. 

First Published Dec 24, 2020, 3:29 PM IST | Last Updated Dec 24, 2020, 3:29 PM IST

కరోనాతో టాలీవుడ్‌లో పెళ్ళి సందడి మొదలైంది. వరుసగా యంగ్‌ హీరోలు పెళ్ళిళ్లు చేసుకుంటున్నారు. నితిన్‌, రానా, నిఖిల్‌, నిహారిక, వివేక్‌ ఆత్రేయ వంటి వారు ఇప్పటికే మ్యారేజ్‌ చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లోకి అడుగుపెట్టారు. కొత్త పెళ్లికి సంబంధించిన విశేషాలను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇప్పుడు మరో మెగా హీరో కూడా మ్యారేజ్‌కి సిద్ధమవుతున్నాడట. ఇంట్లో ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు చెప్పాడు.