తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి కుటుంబం తమ ఇంటి సభ్యుడ్ని కోల్పోయిన బాధలో ఉంది (వీడియో)
వేణుమాధవ్ ను మొదటిసారి రవీంద్రభారతిలో నన్ను ఇమిటేట్ చేస్తుంటే చూశానని గుర్తుచేసుకున్నారు రచయిత పరుచూరిగోపాలకృష్ణ. ఇండస్ట్రీకి వచ్చాక తనని డాడీ అని పిలిచేవాడన్నారు. అభిమానులను, కుటుంబసభ్యులను, ఇండస్ట్రీని శోకసముద్రంలో ముంచి వెళ్లిపోయాడని..వాడి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానన్నాడు రచయిత పరుచూరి గోపాలకృష్ణ.