Mathu Vadalara Movie : ఎంటర్టైనింగ్ వేలో థ్రిల్లర్ మూవీ...
అందరూ కొత్తవాళ్లతో మైత్రీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై వస్తున్న సినిమా మత్తువదలరా.
అందరూ కొత్తవాళ్లతో మైత్రీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై వస్తున్న సినిమా మత్తువదలరా. ఈ సినిమా తనకు చాలా స్పెషల్ అని మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ అంటే, ఎంటర్టైనింగ్ వేలో థ్రిల్లర్ మూవీ చూపిస్తున్నాం అని దర్శకుడు రితేష్ రానా చెప్పుకొచ్చాడు. అందరూ డెబ్యూలతో మూవీ చేయడం అంత మామూలు విషయం కాదన్నాడు హీరో శ్రీ సింహా..ఇంకా వాళ్లేం మాట్లాడారో చూడండి...