Asianet News TeluguAsianet News Telugu

మధ : సరికొత్త కథనంతో వస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ...

ఓ సరికొత్త కథనంతో సైకలాజికల్ థ్రిల్లర్ గా వస్తున్న మూవీ మధ. 

ఓ సరికొత్త కథనంతో సైకలాజికల్ థ్రిల్లర్ గా వస్తున్న మూవీ మధ. ఇందిరా భసవ నిర్మాణ సారథ్యంలో శ్రీవిద్య బసవా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అనేక  అవార్డులు గెలుచుకుంది. మార్చ్ 13న రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ఇది.