Asianet News TeluguAsianet News Telugu

MAA Controversy : మంచి ఉంటే మైక్ లో చెప్పాలి...చెడు ఉంటే చెవిలో చెప్పాలి...

మా అసోసియేషన్ లో విబేధాలు ఉన్నట్లు మరోసారి రుజువయ్యింది. టాలీవుడ్ పెద్దల మధ్య అభ్యంతరాలు తలెత్తడం హాట్ టాపిక్ గా మారింది. 

మా అసోసియేషన్ లో విబేధాలు ఉన్నట్లు మరోసారి రుజువయ్యింది. టాలీవుడ్ పెద్దల మధ్య అభ్యంతరాలు తలెత్తడం హాట్ టాపిక్ గా మారింది. నేడు నిర్వహించిన 'మా' డైరీ ఆవిష్కరణ మీటింగ్ లో రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మెగాస్టార్ మాట్లాడుతుండగా ఆయన పదే పదే మైక్ లాక్కొని వివాదాస్పదంగా మాట్లాడటం మీటింగ్ లో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అందుకు కౌంటర్ గా మెగాస్టార్ చిరంజీవి 
మాట్లాడటం మరోసారి మా వివాదాన్ని తెరపైకి వచ్చేలా చేసింది.