Asianet News TeluguAsianet News Telugu

JusticeForDisha : ఊర్లోకి పులో, సింహమో వస్తే కొట్టి చంపినట్టే వీళ్లనూ చంపాలి...

హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచార ఘటనపై యావత్తు భారతావని ఆవేదన వ్యక్తం చేస్తోంది. 

హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచార ఘటనపై యావత్తు భారతావని ఆవేదన వ్యక్తం చేస్తోంది. మృగాళ్లు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, తర్వాత ఆమెను హత్య చేశారు. ఈ ఘటనపై మా అసోసియేషన్ తమ సంతాపాన్ని వ్యక్తం చేసింది. దిశ కుటుంబాన్ని కలిసి తమ మద్ధతు తెలియజేసింది. ఈ సందర్బంగా జీవిత మాట్లాడుతూ ఊర్లోకి పులో, సింహమో వస్తే కొట్టి చంపినట్టే వీళ్లనూ చంపాలన్నారు. దిశ చెల్లెలు మనసులో బ్లాంక్ అయ్యిందని...నా వల్లే ఇలా అయిందా అని ఫీలవుతుందని నటి హేమ ఆవేదన వ్యక్తం చేసింది.