లోకల్ బాయ్ : తండ్రి పేరు కలుపుకోవడం కాదు.. నిలబెట్టడం రా గొప్ప...

ధనుష్ తండ్రి కొడుకుగా ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా `పట్టాస్`.

First Published Feb 13, 2020, 4:16 PM IST | Last Updated Feb 13, 2020, 4:16 PM IST

ధనుష్ తండ్రి కొడుకుగా ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా `పట్టాస్`. తెలుగులో లోకల్ బోయ్ పేరుతో రిలీజవుతోంది. తాజాగా లోకల్ బోయ్ ట్రైలర్ రిలీజైంది. తండ్రి పాత్ర స్నేహతో రొమాన్స్.. కొడుకు పాత్ర మెహ్రీన్ తో రొమాన్స్. అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర ఏజ్డ్ పర్సన్ గా విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఆర్.ఎస్.సెంథిల్ దురై కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.