senior actress geetanjali death video : భోజనానికి వస్తానన్న మనిషి తిరిగిరాని లోకాలకు...
31, Oct 2019, 12:55 PM IST
అలనాటి అందాల తార సీనియర్ నటి గీతాంజలి గురువారం నాడు ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. గీతాంజలి మృతదేహాన్ని సందర్శించిన లక్ష్మీపార్వతి గురువారం మధ్యాహ్నం భోజనానికి వస్తానని చెప్పారని అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.