కుమారి ఆంటీ తో ప్రాంక్... ఇదెక్కడి సినిమా ప్రమోషన్ రా బాబు.. నవ్వకుండా ఉండలేరు...

కుమారీ ఆంటీ బాగా ఫేమస్ అయిపోయారు. మూవీప్రమోషన్స్ ను వరుసగా చేస్తున్నారు. ఓ చిన్న మూవీ టీమ్.. కుమారీ ఆంటీతో ఓ చిన్న ఫ్రాంక్ వీడియోను ప్లాన్ చేశారు. ఆమెను సరదాగా ఆటపట్టించారు. 
 
First Published May 28, 2024, 2:35 PM IST | Last Updated May 28, 2024, 2:35 PM IST