90ML Movie PreeRelase ; మూవీ చూస్తే మాకందరికీ ఫుల్ తాగినట్టు లెక్క...

యెర్ర శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా అశోక్ రెడ్డి గుమ్మకొండా నిర్మిస్తున్న సినిమా 90ML. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సందీప్ కిషన్, కార్తికేయ, డైరెక్టర్ శేఖర్ రెడ్డి, మూవీ టీం మాట్లాడారు. డిసెంబర్ 5న రిలీజయ్యే ఈ సినిమా చూస్తే మాకు ఫుల్ తాగినట్టేనని చెప్పుకొచ్చారు.

First Published Dec 2, 2019, 4:29 PM IST | Last Updated Dec 2, 2019, 4:29 PM IST