నాన్నకు ప్రేమతో..... శర్వానంద్.. కార్తికేయ షాకింగ్ ఆన్సర్స్
తమ తండ్రికి ఇంత వరకూ చెప్పుకోని విషయాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్న ఎదురయ్యింది శర్వానంద్, కార్తికేయకు. భజే వాయు వేగం ప్రీరిలీజ్ లో ఈ హీరోలకు ఎదురైన ప్రశ్నలకు డిఫరెంట్ గా ఆన్సర్స్ చేశారు. ఇంతకీ వారు ఏమన్నారంటే..
నాన్నకు ప్రేమతో..... శర్వానంద్.. కార్తికేయ షాకింగ్ ఆన్సర్స్