Asianet News TeluguAsianet News Telugu

వర్మను ఏకేస్తూ మరో సాంగ్‌.. ఆర్‌ జీ వీ రోజూ గిల్లే వాడు..

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, ప్రముఖ రచయిత జొన్నవిత్తుల మధ్య చాలా కాలంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, ప్రముఖ రచయిత జొన్నవిత్తుల మధ్య చాలా కాలంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే వర్మ, జొన్నవిత్తుల మీద తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో ఆయన ఆయన ఆర్జీవీ మీద ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు. ఆర్జీవీ రోజూ గిల్లేవాడు అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మరో సాంగ్‌ను రిలీజ్ చేశాడు జొన్నవిత్తుల. ఆయనే స్వయంగా సాహిత్య మందించిన ఈ పాటకు వీణాపాని సంగీతమందించగా రేవంత్‌ ఆలపించాడు.