Asianet News TeluguAsianet News Telugu

దీపాలు వెలిగించి.. జై బాలయ్య స్లోగన్స్.. చూడండి

ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపుమేరకు ఆదివారం రాత్రి దేశమంతా దీపాలను వెలిగించింది. 

ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపుమేరకు ఆదివారం రాత్రి దేశమంతా దీపాలను వెలిగించింది. ఇదే సమయంలో నందమూరి బాలకృష్ణ అభిమానులు ఇదిగో ఇలా తమ అభిమానం చాటుకున్నారు. చూడండి..