Iddari Lokam Okkate : మాకు సెంటిమెంట్లు ఎక్కువ..ప్లాప్ సినిమా తీశామని భయం...
రాజ్ తరుణ్, శాలినీ పాండే హీరోహీరోయిన్లుగా జి.ఆర్.కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న సినిమా ‘ఇద్దరి లోకం ఒకటే’.
రాజ్ తరుణ్, శాలినీ పాండే హీరోహీరోయిన్లుగా జి.ఆర్.కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న సినిమా ‘ఇద్దరి లోకం ఒకటే’. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రివ్యూను కాలేజీ స్టూడెంట్స్ కు వేసి చూసించారు. వీరితోపాటు మరికొంతమంది సినిమా లవర్స్ కు ఈ సినిమా షో లు వేసి రివ్యూలు తీసుకున్నారు.