క్లాస్ 2020 కి హృతిక్ రోషన్ అభినందనలు..
ఈ యేడు విద్యాసంవత్సరం పూర్తి చేసుకున్న క్లాస్ ఆఫ్ 2020 కి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అభినందనలు తెలిపాడు.
ఈ యేడు విద్యాసంవత్సరం పూర్తి చేసుకున్న క్లాస్ ఆఫ్ 2020 కి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అభినందనలు తెలిపాడు. పాండమిక్ కారణంగా అబ్ రప్ట్ గా ఎండ్ అయినా.. ధైర్యం కోల్పోవద్దని పిలుపునిచ్చాడు. పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలన్నట్టుగా మీరందరూ ఈ సమయాన్ని ఎంతో ఆత్మనిబ్బరంతో ఎదుర్కోవాలని.. చక్కటి భవిష్యత్ మీ కోసం ఎదురుచూస్తుందని అన్నారు. ఆన్ లైన్ గ్రాడ్యుయేషన్ వేడుకలో విద్యార్థులకు స్వాగతోపన్యాసం ఇచ్చాడు హృతిక్.