మొక్కలు నాటిన విజయ్ సేతుపతి.. దానికోసం ఎదురుచూసే అందరికీ ఛాలెంజ్..

ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రముఖ హీరో విజయ్ సేతుపతి స్వీకరించాడు. 

First Published Jul 27, 2020, 1:58 PM IST | Last Updated Jul 27, 2020, 1:58 PM IST

ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రముఖ హీరో విజయ్ సేతుపతి స్వీకరించాడు. తన ఇంట్లో మొక్క నాటి ఛాలెంజ్ ను పూర్తి చేశాడు. జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమం చాలా మంచిదని కొనియాడారు. అంతేకాదు ఉప్పెన సినిమా కోసం ఎదురుచూస్తున్న అందరూ ఈ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గినాలని తెలిపాడు.