Arjun suravaram movie : టిక్ టాక్ చేసిన అర్జున్ సురవరం
నిఖిల్ నటించిన అర్జున్ సురవరం మూవీ ప్రమోషన్ లో భాగంగా గురువారం టిక్ టాక్ స్టార్స్ తో మీట్ అయ్యాడు.
నిఖిల్ నటించిన అర్జున్ సురవరం మూవీ ప్రమోషన్ లో భాగంగా గురువారం టిక్ టాక్ స్టార్స్ తో మీట్ అయ్యాడు. తాను ఇప్పటివరకు టిక్ టాక్ చేయలేదని...మీరంతా స్టార్స్ మీతో కలిసి టిక్ టాక్ చేస్తా అంటూ కాసేపు సంభాషించాడు. అనంతరం వారితో కలిసి రకరకాల పాటలకు టిక్ టాక్ చేశాడీ యువహీరో.