అభిజీత్ పై తనకున్న సైకో ప్రేమను బయటపెట్టిన హారిక
టాస్క్ లో హారిక కొన్ని బోల్డ్ కామెంట్స్ చేశారు. హౌస్ లో అభిజిత్ పట్ల తనకు ప్రేమాభిమానాలు కలిగాయట.
టాస్క్ లో హారిక కొన్ని బోల్డ్ కామెంట్స్ చేశారు. హౌస్ లో అభిజిత్ పట్ల తనకు ప్రేమాభిమానాలు కలిగాయట. ఆ క్రమంలో అభిజీత్ తో ఎవరు మాట్లాడినా హరికకు నచ్చేది కాదట. అతను నా సొంతం మాత్రమే అనుకున్న హారిక.. ఇతరులతో అభిజీత్ మాట్లాడినా.. చాలా ఫీల్ అయ్యేదట. అభిజిత్ తను నాకు మాత్రమే కావాలనే పొసెసివ్ నెస్ లో ఉండేదానిని అని హారిక ఓపెన్ గా చెప్పేసింది.