Asianet News TeluguAsianet News Telugu

ఘాఠి : మార్వాడీల పోరు తట్టుకోలేక పారిపోయిన బంజారాలు..

రామ్‌ధన్‌ మీడియా వర్క్స్‌ పతాకంపై దిలీప్‌ రాథోడ్‌ డా.పూనమ్‌ శర్మ హీరో హీరోయిన్లుగా వాల్మీకి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఘాఠి.

రామ్‌ధన్‌ మీడియా వర్క్స్‌ పతాకంపై దిలీప్‌ రాథోడ్‌ డా.పూనమ్‌ శర్మ హీరో హీరోయిన్లుగా వాల్మీకి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఘాఠి . తెలుగు, బంజార భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ట్రైలర్ రిలీజయ్యింది. బంజారాలకు, మార్వాడీలకు ఘాఠీ అనే ప్రాంతంలో జరిగిన గొడవే ఈ కథ.