Asianet News TeluguAsianet News Telugu

పిల్లజెల్లా ఇంటికాడా ఎట్లవుండ్రో.. అంటూ గబ్బర్ సింగ్ గ్యాంగ్ కంటతడి..

వలసకార్మికుల వెతల మీద ఆదేష్ రవి రాసి, పాడి  వైరల్ అయిన పిల్ల, జెల్లా ఇంటికాడా ఎట్ల వుండ్రో పాటను గబ్బర్ సింగ్ రమేష్, గబ్బర్ సింగ్ రెమ్సన్ రాజ్ లు యాక్ట్ చేశారు. 

వలసకార్మికుల వెతల మీద ఆదేష్ రవి రాసి, పాడి  వైరల్ అయిన పిల్ల, జెల్లా ఇంటికాడా ఎట్ల వుండ్రో పాటను గబ్బర్ సింగ్ రమేష్, గబ్బర్ సింగ్ రెమ్సన్ రాజ్ లు యాక్ట్ చేశారు. దీనికి మీసాల దేవేందర్ నిర్మాత. కెమెరా, ఎడిటింగ్ బాలు చేశారు. చూడండి..